*Telangana Teacher's Fadaration Karimnagar........MAK..* *ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి 55 గంటలు ఖాళీగా కూర్చొని రాజీనామా చేసినందుకే శ్రీ యడ్యూరప్ప గారికి 87 వేల రూపాయలు పెన్షన్ శాంక్షన్ అయ్యింది.మరి ప్రభుత్వ ఉద్యోగులమైన మనం 30-35 ఏళ్ళు కష్టపడి ప్రజా సేవ చేసి ప్రభుత్వానికి ఊడిగం చేసినందుకు నీకేమి వస్తుంది.*
*ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇకనైనా మేలుకో..నీ హక్కుని తిరిగి సాధించేవరకు అలుపెరగని పోరాటమే శరణ్యం.*
*పెన్షన్ నీకు బిక్ష కాదు..నీ హక్కు.*
*ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇకనైనా మేలుకో..నీ హక్కుని తిరిగి సాధించేవరకు అలుపెరగని పోరాటమే శరణ్యం.*
*పెన్షన్ నీకు బిక్ష కాదు..నీ హక్కు.*

No comments:
Post a Comment